Accident: లారీ దిగి టీ కొట్టుకు వెళ్లినా వెంటాడిన మృత్యువు… మరో లారీ రూపంలో..

Accident: మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. టీ తాగుదామని కిందికి దిగడమే వారికి శాపంగా మారింది. రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాధ సంఘటన శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో...

Accident: లారీ దిగి టీ కొట్టుకు వెళ్లినా వెంటాడిన మృత్యువు... మరో లారీ రూపంలో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 01, 2022 | 11:53 AM

Accident: మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. టీ తాగుదామని కిందికి దిగడమే వారికి శాపంగా మారింది. రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాధ సంఘటన శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. ఆయిల్‌ ట్యాంకర్‌తో వెళుతోన్న ముగ్గురు వ్యక్తులు టీ తాగుదామని పల్నాడు జిల్లా రొంపిచర్చ మండలం సంతగుడిపాడు వద్ద రోడ్డు దిగ్గారు. రోడ్డు పక్కనే ఉన్న టీ కొట్టు వద్ద నిల్చొని టీ తాగుతున్నారు.

ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ లారీ అతివేగంగా దూసుకొచ్చింది. రోడ్డుపై టీ తాగుతోన్న ముగ్గురి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లిన్‌ బిల్లా కోటేశ్వరారు (46), టీ కొట్టు యజమాని రాజశేఖర రెడ్డి (22) అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ రాజేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని వెంటనే నరసరావు పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రొంపిచర్ల పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. లారీడ్రైవర్‌, క్లీనర్‌లు ఒంగోలు జిల్లా తూర్పు నాయుడు పాలెం వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!