Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో సినిమా ఖరారు చేసిన సముద్రఖని.. సాయి ధరమ్‌తేజ్‌ నటించే అవకాశాలు..!

Pawan Kalyan: సముద్ర ఖని దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సముద్రఖని

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో సినిమా ఖరారు చేసిన సముద్రఖని.. సాయి ధరమ్‌తేజ్‌ నటించే అవకాశాలు..!
Director Samudrakhani
Follow us
uppula Raju

|

Updated on: May 13, 2022 | 6:30 AM

Pawan Kalyan: సముద్ర ఖని దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సముద్రఖని స్పష్టతనిచ్చారు. ఓ ఛానెల్‌ కిచ్చిన ఇంటర్వూలో వివరాలని వెల్లడించారు. తమిళంలో సక్సెస్‌ అయిన ‘వినోదాయ సీతాం’ని పవన్‌ కల్యాణ్‌తో రిమేక్‌ చేయనున్నట్లు తెలిపారు. తాను కూడా పవన్‌ కల్యాణ్‌ అభిమానినని, తనలాంటి వారందరినీ దృష్టిలో ఉంచుకొని సినిమాను తెరకెక్కించనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధిత పనులు జరుగుతున్నాయని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని చెప్పారు.

పవన్ కల్యాణ్ కూడా ఇటీవల రీమేక్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. కథ బాగుంటే చాలు తెలుగు రీమేక్ చేయడానికి వెనుకాడరు. ఆల్రెడీ ఆయన చేసిన ‘వకీల్ సాబ్’ , ‘భీమ్లా నాయక్’ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే. సముద్రఖని తెలుగు హీరోలతో గతంలో ‘శంభో శివ శంభో’, ‘జెండా పై కపిరాజు’ తదితర చిత్రాలు తెరకెక్కించారు. అలాగే సాయి ధరమ్‌తేజ్‌ కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా స్పష్టతరావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Karate Kalyani youtuber: కరాటే కల్యాణి, యూట్యూబర్‌ మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు దాడి..

K.A. Paul: కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని వినతి..

CSK vs MI: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ.. చెన్నై ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతు..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!