AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోబెల్ బహుమతి కోసం యువతి హల్‌చల్..నదిలో దూకేస్తానంటూ హంగామా

త‌న నోబెల్ బ‌హుమ‌తి తెచ్చివాల‌ని డిమాండ్ చేస్తూ.. ఓ మ‌హిళ‌ హ‌ల్‌చ‌ల్ చేసింది. ఏకంగా హౌరాబ్రిడ్జ్ ఎక్కి న‌దిలో దూకేస్తానంటూ నానా హంగామా చేసింది. ఆ

నోబెల్ బహుమతి కోసం యువతి హల్‌చల్..నదిలో దూకేస్తానంటూ హంగామా
Jyothi Gadda
|

Updated on: Jun 08, 2020 | 5:35 PM

Share
పశ్చిమబెంగాల్‌లో ఓ విచిత్ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. రాత్రి వేళ ఓ మ‌హిళ‌ హ‌ల్‌చ‌ల్ చేసింది. ఏకంగా హౌరాబ్రిడ్జ్ ఎక్కి న‌దిలో దూకేస్తానంటూ నానా హంగామా చేసింది. ఆదివారం రాత్రి జ‌రిగిన ఈ ఘ‌ట‌నతో స్థానికుల‌తో పాటు పోలీసుల‌కు ఆ మ‌హిల చుక్క‌లు చూపించింది. ఇంత‌కీ స‌ద‌రు మ‌హిళ ఎందుకు అలా చేసింద‌ని ఆరా తీసిన పోలీసులు అవాక్క‌యారు..  “నా నోబెల్ బహుమతి నాకు తిరిగి తెచ్చి ఇవ్వండి… లేదంటే దూకేస్తానంటూ మ‌హిళ చేసిన ర‌చ్చ‌కు పోలీసులే ఖంగుతిన్నారు.
“ఏ నోబెల్ బహుమతీ” అని అడిగితే… “ఇప్పుడు ఆర్ధికవేత్త అమర్త్యసేన్‌ (ఇండియా నుంచి అధికారిక నోబెల్ బహుమతి గ్రహీత)కి ఇచ్చింది నాదేన‌ని, దానిని నా దగ్గర దొంగిలించి ఆయనకు ఇచ్చారు. నా చిన్నప్పుడు దాన్ని ఎవరో దొంగిలించారు.” అంది. ఇంతలో ఫైర్ సిబ్బంది వచ్చారు. పోలీసులు వాళ్లకు అస‌లు విష‌యం చెప్పారు. అది విన్న వాళ్లు కూడా షాక్‌తిన్నారు. ఆమె మరిన్ని డిమాండ్లు మొదలుపెట్టింది. ఏవేవో కావాలని అడగసాగింది. ఎట్ట‌కేల‌కు ఆమె మాన‌సిక స్థితి స‌రిగాలేద‌ని తెలుసుకున్న పోలీసులు ఆమెను మాటల్లో పెట్టి కింద‌కు దింపారు. దీంతో అక్క‌డున్న‌వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా