ఆంధ్ర ప్రదేశ్‌లో జట్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సజావుగా సాగిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్‌కు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దూర ప్రాంతాల్లో ఉండే వారు సైతం, ఓటు వేయడానికి తమ సొంత గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా తన స్వగామం పెదకాకానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నాడు.