AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: ధంతేరస్ రోజున కుప్పకూలిన బంగారం ధరలు.. గంటల్లోనే ఢమాల్.. తులం ఎంతంటే..?

పండగ సీజన్‌లో పసిడి ప్రియులకు శుభవార్త. నవంబర్ 6న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు, క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ బలహీనపడటం, పండగ డిమాండ్ కారణంగా ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గంటల్లోనే ధరలు తారుమారు అవుతున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Nov 06, 2026 | 11:24 AM

Share
ధంతేరాస్ పండుగ కావడంతో ఇవాళ చాలామంది బంగారం కొంటూ ఉంటారు. నేడు బంగారం లేదా వెండి కొంటే శుభం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ పండుగ రోజున ఎంతోకొంత గోల్డ్ లేదా సిల్వర్ కొని పూజగదిలో పెట్టుకుని పూజలు చేసే సాంప్రదాయం ఉంది. ఈ  సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి భారీ ఊరట కలిగింది. ఈ వారం ప్రారంభం నుంచే పుంజుకున్న బంగారం ధరలు.. శుక్రవారం రోజున భారీగా తగ్గాయి. ధంతేరస్ రోజున తగ్గడం బిగ్ రిలీఫ్‌గా చెప్పవచ్చు.

1 / 5
హైదరాబాద్‌లో నవంబర్ 6వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,460 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే రూ.2560 తగ్గాయి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల  బంగారం ధర రూ.1,31,500గా నమోదైంది. నేడు రూ.2350 పతనమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

2 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,610గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,650 వద్ద కొనసాగుతున్నాయి. చెన్నై, బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,460 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల  బంగారం ధర రూ.1,31,500గా నమోదైంది.

3 / 5
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పతనమయ్యాయి. దేశ రాజఢాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద ఉండగా.. నిన్న ఈ రేటు రూ.2.10 లక్షలుగా స్థిరపడింది.  నిన్నటితో పోలిస్తే రూ.5 వేలు పతనమైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ధరల తగ్గుదల పండుగ వేళ సామాన్య ప్రజలకు ఊరట కల్గిస్తోంది.

4 / 5
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ ఓటమి చెందడం, క్రూడ్ ఆయిల్ ధరలు కుప్పకూలడం, డాలర్ బలహీనపడటం వంటివి పసిడి ధరల్లో ఒడిదొడులకు తోడ్పడుతున్నాయి. అటు పండుగ డిమాండ్,  సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంలోకి పెట్టుబడులు పెరగడం కూడా ధరల్లో మార్పుకు కారణమైంది.

5 / 5
Follow Us