ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో జీలుగులోవ, పసులబంద గ్రామాలకు చెందిన వృద్ధుడు కొర్ర గ్యాసన్న రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 13 కి.మీ డోలీలో ప్రయాణించి ఓటు వేశారు. 80 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా రోడ్డు సౌకర్యం లేదని, రోడ్డు కోసం ఓటు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.