శెనగపప్పుతో చికెన్ కర్రీ.. ఒక్కసారి ఇలా వండితే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది!
శెనగపప్పు చికెన్ కర్రీ తెలుగు వంటకాలలో ఒక ప్రత్యేకమైన వంటకం. చికెన్ రుచి, శెనగపప్పు పోషక విలువలు కలగలిసి, ఇది ఒక సంపూర్ణమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తుంది. ఈ రెసిపీని ఎక్కువగా రెస్టారెంట్లో ఎక్కువగా చేస్తారు. మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
