కిడ్నీలో రాళ్లు ఉన్నవారు జామకాయ తినవచ్చా?

Prasanna Yadla

05 November 2026

Pic credit - Pinterest

జామకాయలు ఏడాది పొడవునా వస్తాయి ఇంకా ఇవి  చాలా చవకగా దొరుకుతాయి

జామకాయలు

ఇంకా ఈ  జామ కాయను చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ  వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

అందరూ ఎంతో ఇష్టంగా

ఇంకా తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను కూడా ఇది అందిస్తుంది కాబట్టి, జామకాయలు తింటూ ఉండండి

ఎక్కువ పోషకాలను

ఈ జామకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది  తింటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.

 విటమిన్ సి 

జామకాయను తింటే కొందరికి  కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని ఎంతో మంది అంటారు  ఇది నిజమో కాదో చూద్దాం.. 

కిడ్నీలో రాళ్ళు

జామపండులో విటమిన్ ఎ, లూటీన్,  లైకోపీన్ వంటి ఇతర ఫైటోన్యూట్రియెంట్‌లు పుష్కలంగా ఉన్నాయి

విటమిన్ ఎ, లూటీన్

 విత్తనాలను ఉన్న ఆహారాన్ని తింటే మూత్రపిండాల్లో రాళ్లు పెరగవు ఎందుకంటే ఇవి విత్తనాలు రాళ్లు ఏర్పడే సామర్థ్యాన్ని అసలు పెంచవు.

విత్తనాలను ఉన్న ఆహారాన్ని

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్