AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హార్దిక్ రీఎంట్రీపై గిల్ సంచలన వ్యాఖ్యలు!

హార్దిక్ రీఎంట్రీపై గిల్ సంచలన వ్యాఖ్యలు!

Samatha J
|

Updated on: Nov 05, 2026 | 12:25 PM

Share

శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్‌లో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఐపీఎల్ 2021 తర్వాత పోటీ క్రికెట్ ఆడలేదని, గాయాల కారణంగా దూరమైన హార్దిక్ దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని గిల్ సూచించారు. టీమ్ మేనేజ్‌మెంట్ వైఖరిని ఇది తెలియజేస్తుంది.

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే ముందుగా దేశవాళీ క్రికెట్‌లో తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో గిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పునరాగమనంపై టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి స్పష్టమైన వైఖరితో ఉందో ఈ ప్రకటన ద్వారా అర్థమవుతోంది.ఐపీఎల్ 2021 తర్వాత హార్దిక్ ఎలాంటి పోటీ క్రికెట్ ఆడలేదు. వెన్నునొప్పి, పిక్క సమస్య వంటి వరుస గాయాల కారణంగా సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న పాండ్య, న్యూజిలాండ్ వైట్ బాల్ సిరీస్‌కు ఎంపిక కాలేదు. గాయాల విషయంలో హార్దిక్ దురదృష్టవంతుడని, అయితే భారత జట్టులోకి వచ్చే ముందు కొన్ని దేశవాళీ మ్యాచ్‌లు ఆడి తన ఫిట్‌నెస్ నిరూపించుకోవలసిందేనని గిల్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వీడియోల కోసం :

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?

బాలీవుడ్ స్టార్స్‌లో ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక హీరోలు!

బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష.. బడ్జెట్ కటింగ్స్‌పై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్

కత్తెరకు మరింత పదును పెట్టిన సెన్సార్ బోర్డ్‌

రిలీజ్ డేట్స్, ఓటీటీ అగ్రిమెంట్లపై సెన్సార్ ఎఫెక్ట్.. దర్శక నిర్మాతల నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Follow Us