తేనె తిన్న వెంటనే వేడివేడి ఆహార పదార్థాలు తినడం అంత మంచిది కాదు.
తేనె
ఇంకా తేనె తిన్న తర్వాత ముల్లంగి తినకుండా ఉండటం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ముల్లంగి
ఇంకా తేనెతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఆల్కహాల్
ఇంకా మీరు తేనెను తీసుకున్నప్పుడు వేడిగా ఉన్న పాలతో అస్సలు తీసుకోకండి. పాలు చల్లారిన తర్వాత కలపాలి.
పాలు చల్లారిన తర్వాత కలపాలి.
ఇంకా తేనె తిన్న వెంటనే నిమ్మరసం అస్సలు తీసుకోకూడదు కొందరికి పడదు కడుపునొప్పి వచ్చే అవకాశం.
కడుపునొప్పి
తేనెతో పాటు ఎక్కువ పంచదార ఉన్న పదార్థాలు తీసుకుంటే శరీరంలో చక్కెర పరిమాణం బాగా పెరుగుతుంది
పంచదార
తేనెను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.