అల్మోస్ట్ సినిమాలకు దూరమై పోయిన అందాల భామ
06 November 2026
Rajeev
నటి ప్రణీత సుభాష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుక
ుంది.
స్టార్ హీరోలతో సినిమాలు: తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది.
కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రణీతకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
పెళ్లి తర్వాత మారిన కెరీర్.. వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినీ కెరీర్‌లో
వేగం తగ్గింది.
కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడంతో సినిమాల విషయంలో గతంలో ఉన్నంత యాక్టివ్‌గా కనిపించడం లేదు.
2025లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తన పిల్లల బాధ్యతల కారణంగా సినిమాల్లో నటించడం లేదని ప
్రణీత వెల్లడించింది.
సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమాన
ులతో పంచుకుంటోంది.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్