Sputnik V: రాజధాని ఢిల్లీలో రెండు ఆసుపత్రిల్లో ‘స్పూత్నిక్ వీ’ పంపిణీ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

Sputnik V Vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా డోసులను

Sputnik V: రాజధాని ఢిల్లీలో రెండు ఆసుపత్రిల్లో ‘స్పూత్నిక్ వీ’ పంపిణీ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
Russian Sputnik V Vaccine
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 15, 2021 | 7:48 AM

Sputnik V Vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా డోసులను లబ్ధిదారులకు పంపినీ చేశారు. మొదట్లో దేశంలో రెండు వ్యాక్సిన్లను మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండగా.. మరో రష్యా వ్యాక్సిన్ స్ఫూత్నిక్ వీ కూడా ఇటీవలనే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ త్వరలో దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండనుంది. వాచ్చే వారం నుంచి లబ్ధిదారులకు రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ టీకాలను ఈ ఆసుపత్రుల్లో వేయనున్నారు. మధుకర్‌ రెయిన్‌బో చిల్డ్రన్‌ హాస్పటల్‌లో ఈ నెల 20 నుంచి టీకా వేయడం ప్రారంభించనున్నారు. అపాయింట్మెంట్‌ స్లాట్లను కొవిన్‌ పోర్టల్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

దీంతోపాటు ఇప్పటికే ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో టీకాలు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆసుపత్రిలోని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఉద్యోగులకు టీకాలను ఆదివారం వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. అయితే.. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లు వెయ్యి అపోలో ఆసుపత్రికి చేరుకున్నాయి. వీటిలో 170 మోతాదులు ల్యాబ్ ఉద్యోగులకు అందించినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వీ టీకాలను మాత్రమే వేస్తున్నారు. అయితే.. స్పూత్నిక్ వీ టీకాను కేవలం ప్రైవేటు ఆసుపత్రుల్లోనే వేస్తున్నారు. కేంద్రం.. స్పూత్నిక్ వీ ఒక్కోడోసు ధరను రూ.1,145గా నిర్ణయించింది. రష్యాకు చెందిన వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి, మార్కెటింగ్‌కు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read:

Anti-Viral Coating: కొత్త టెక్నాలజీతో కరోనా వైరస్‌ను పోగొట్టేందుకు లిక్విడ్‌.. దుస్తులు, నేలపై వైరస్‌ మటుమాయం

Horoscope Today: ఆ రాశుల వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.. మంగళవారం రాశి ఫలాలు..

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!