AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కొవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ..

Kousalya Potturi: కరోనా (Covid 19) మహమ్మారి ఏ మాత్రం కనికరించడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ తన బాధితులుగా మార్చుకుంటోంది. ఇప్పటికే  ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడి చికిత్స హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Coronavirus: కొవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ..
Kausalya
Basha Shek
|

Updated on: Jan 28, 2022 | 10:03 AM

Share

Kousalya Potturi: కరోనా (Covid 19) మహమ్మారి ఏ మాత్రం కనికరించడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ తన బాధితులుగా మార్చుకుంటోంది. ఇప్పటికే  ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడి చికిత్స హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.  తాజాగా  ప్రముఖ సింగర్ కౌసల్య (Kousalya Potturi) కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.  ‘నాకు కొవిడ్ పాజిటివ్ (Corona Positive) అని నిర్ధార‌ణ అయింది. ఈ మహమ్మారి ల‌క్ష‌ణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది.  క‌నీసం బెడ్‌పై నుంచి కూడా లేవ‌లేక‌పోతున్నాను. ఇప్పుడు గొంతు నొప్పి మరింత ఇబ్బంది పెడుతోంది. నిన్న‌టి నుంచి మందులు తీసుకోవడం మొద‌లుపెట్టాను. త్వరలోనే ఈ వైరస్ ను ఓడించి మీ ముందుకు వస్తాను.  ద‌య‌చేసి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి’ అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు కౌసల్య.

కాగా  ఈ విష‌యం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు  ఆమె త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. ‘టేక్ కేర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా సినిమా పరిశ్రమను నీడలా వెంటాడుతోంది కరోనా. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్.. ఇలా  ఏ సినిమా పరిశ్రమ వారినీ వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్ లో తాజాగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, యానీ మాస్టర్ అంతకుముందు మంచు లక్ష్మి, మహేష్ బాబు, థమన్ తదితరులు ఈ వైరస్ బారిన పడ్డారు.

Also Read: Pushapa: బాలీవుడ్ కు బంగారు గనిగా మారిపోయిన బన్నీ.. హిందీలో 100 కోట్ల బిజినెస్ చేసిన పుష్ప..

Allu Arjun: దుబాయ్ స్కైలైన్ ను చూసి చిల్ అవుతోన్న బన్నీ.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల