Omicron: ఈ దేశంలో ఒమిక్రాన్‌ జాతీయ ముప్పు కాదు.. ఎటువంటి ఆంక్షలు లేవు.. ఎందుకంటే..?

Omicron: సింగపూర్‌ ఒమిక్రాన్‌ని జాతీయ ముప్పుగా పరిగణించడం లేదు. ప్రపంచదేశాలలో ఒమిక్రాన్‌ని పట్టించుకోని ఏకైక మొదటి దేశం సింగపూర్.

Omicron: ఈ దేశంలో ఒమిక్రాన్‌ జాతీయ ముప్పు కాదు..  ఎటువంటి ఆంక్షలు లేవు.. ఎందుకంటే..?
Singapore
Follow us
uppula Raju

|

Updated on: Dec 29, 2021 | 2:44 PM

Omicron: సింగపూర్‌ ఒమిక్రాన్‌ని జాతీయ ముప్పుగా పరిగణించడం లేదు. ప్రపంచదేశాలలో ఒమిక్రాన్‌ని పట్టించుకోని ఏకైక మొదటి దేశం సింగపూర్. ఎందుకంటే ఇక్కడి జనాభాలో ఎక్కువ భాగం టీకాలు వేసుకున్నారు. ఆరోగ్య నిపుణులు నిర్వహించిన అధ్యయనంలో కొవిడ్‌, దాని కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు సింగపూర్‌ వ్యూహం రచిస్తోందని ‘ది స్ట్రెయిట్ టైమ్స్’ వార్తాపత్రిక పేర్కొంది. నేషనల్ యూనివర్శిటీ హాస్పిటల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డేల్ ఫిషర్ మాట్లాడుతూ.. ఓమిక్రాన్ వేగంగా విస్తురిస్తున్న అంటువ్యాధి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున కొన్ని దేశాల్లో రీ-హాస్పిటలైజేషన్ రోగుల సంఖ్య పెరుగుతోందని అన్నారు.

ఆఫ్రికా దేశాలపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేసింది సింగపూర్ ఇటీవల ఓమిక్రాన్ కారణంగా 10 ఆఫ్రికన్ దేశాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. అయితే రాబోయే రోజుల్లో ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా రెట్టింపు అవుతాయని అధికారులు భావిస్తున్నారు. గత 14 రోజుల్లో బోట్స్వానా, ఎస్వతిని, ఘనా, లెసోతో, మలావి, మొజాంబిక్, నమీబియా, నైజీరియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే మీదుగా సింగపూర్‌కు తిరిగి వచ్చే ప్రయాణికులను అనుమతిస్తారు.

రాత్రి 11:59 నుంచి దేశం ‘కేటగిరీ ఫోర్’ సరిహద్దు నుంచి బయలుదేరడానికి అనుమతిస్తారు. అయితే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు సింగపూర్‌కు బయలుదేరే రెండు రోజుల ముందు PCR పరీక్ష చేయించుకోవాలి. వారు వచ్చిన తర్వాత కూడా వారికి PCR పరీక్ష చేస్తారు. వారు 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఐసోలేషన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మరోసారి పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తారు.

NTA CMAT Registration 2022: CMAT పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ఎప్పుడు..? తాజా అప్‌డేట్‌ తెలుసుకోండి..

గుమ్మడికాయ గింజలు కనిపిస్తే అస్సలు వదలద్దు..! నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

వాహనదారులకు శుభవార్త.. ఖరీదైన పెట్రోల్‌, డీజిల్‌ నుంచి విముక్తి.. ఎలాగంటే..?

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!