Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా టెర్రర్.. ఒమిక్రాన్‌తో పరేషాన్.. వివిధ దేశాల్లో కేసుల వివరాలు

ప్రపంచవ్యాప్తంగా ఉరిమే వేగంతో ఒమిక్రాన్‌ వైరస్‌ విస్తరిస్తోంది. కేసుల సంఖ్య 30 కోట్లు దాటింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 26 లక్షల కేసులు వచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్​, ఇటలీ, భారత్, అర్జెంటీనా వంటి దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది.

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా టెర్రర్.. ఒమిక్రాన్‌తో పరేషాన్.. వివిధ దేశాల్లో కేసుల వివరాలు
Coronavirus
Follow us

|

Updated on: Jan 07, 2022 | 9:04 PM

కరోనా వైరస్‌ ముడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది ఈ మహమ్మారి. పలు దేశాల్లో పలు రూపాలు మారుస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తూ లక్షల మందిని బలితీసుకుంటోంది. కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​​విజృంభణతో దాదాపు అన్ని దేశాల్లో వైరస్​ బారినపడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 25,19,837 మందికి వైరస్​ సోకింది. 7వేల 214 మంది బలయ్యారు. 6లక్షల 89వేల మంది వైరస్​ను జయించారు. మొత్తం మరణాల సంఖ్య 54 లక్షల 89వేల 506కు చేరింది. అమెరికాలో వైరస్​ విలయం కొనసాగుతోంది. శుక్రవారం మరో 7లక్షల 27వేల 863 మందికి వైరస్​పాజిటివ్‌గా తేలింది. 1843 మంది చనిపోయారు. 89వేల మంది వైరస్‌ను జయించారు. మొత్తం కేసుల సంఖ్య 6కోట్ల 2 లక్షల 91 వేల 979, మరణాలు 8లక్షల 55వేల 843కు చేరాయి. ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులే 95 శాతం మేర ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త కేసులతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం లక్షకు పైగా చికిత్సపొందుతున్నట్లు అంచనా.

ఫ్రాన్స్‌లో ఒమిక్రాన్​ సహా మరో కొత్త వేరియంట్ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్​కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 2లక్షల 61 వేల 481 కేసులు బయటపడ్డాయి. 204 మంది చనిపోయారు. 57వేల మంది వైరస్‌ను జయించగా.. మొత్తం కేసులు కోటి 11 లక్షల 83వేల 238.. చనిపోయిన వారు లక్షా 25వేల 13కు చేరింది. ఇటలీలో కొత్తగా 2లక్షల 19వేల కేసులు వచ్చాయి. 198 మంది ప్రాణాలు కోల్పోయారు. 46వేల మంది వైరస్​ నుంచి కోలుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 69లక్షల 75 వేల 465కు చేరింది. మొత్తం 1,14, 207 మంది మరణించారు. బ్రిటన్‌లోనూ కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజే లక్షా 79వేల 756 మందికి వైరస్​ సోకింది. 231 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 40 లక్షలు దాటింది. అర్జెంటీనాలోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా లక్షా 9వేల 608 కేసులు బయటపడ్డాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 36వేల మంది కోలుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 25వేల 303కు చేరింది.

Also Read: ఏపీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ప్రకటించిన జగన్ సర్కార్.. మరో గుడ్ న్యూస్

Andhra Pradesh: ఏపీలో స్కూళ్లకు, జానియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.