Andhra Pradesh: ఏపీలో స్కూళ్లకు, జానియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?

ఏపీలోని పాఠశాలలకు సంబంధించి సంక్రాంతి సెలవుల తేదీలు వెల్లడయ్యాయి. సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ ఏపీ బోర్డు కూడా ఉత్తర్వులు విడుదల చేసింది. 

Andhra Pradesh: ఏపీలో స్కూళ్లకు, జానియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవే.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..?
Sankranti Holidays
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 07, 2022 | 6:15 PM

ఏపీలోని పాఠశాలలకు సంబంధించి సంక్రాంతి సెలవుల తేదీలు వెల్లడయ్యాయి. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మళ్లీ 17 న పాఠశాలలు పున:ప్రారంభం అవ్వనున్నాయి. స్కూళ్లకు సెలవులు అయితే ప్రస్తుతానికి ప్రకటించారు కానీ.. ప్రస్తుతం రాష్ట్రాన్ని కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతుంది. చాలా వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే భారీగా వైరస్ వ్యాప్తి పెరిగింది. ఫిబ్రవరి నాటికి తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వ్యాప్తి మరింత పెరిగితే.. సంక్రాంతి సెలవుల తరువాత స్కూళ్లు తెరవడం చాలా కష్టంగా మారుతోంది.

ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఇప్పటికే సగం అకడమిక్ ఇయర్ వేస్ట్ అయ్యింది పోయింది. చాలా ఆలస్యంగా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి.  సిలబస్ పూర్తవ్వడం కష్టతరంగా మారింది. అందుకే హాలిడేస్ తగ్గించాలని ప్రభుత్వం డిసైడయ్యింది. విద్యార్థుల తల్లి దండ్రులు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించాడు. కానీ ప్రజంట్ వైరస్ విజృంభన చూస్తుంటే.. మళ్లీ విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది.  కాగా  ఈనెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ ఏపీ బోర్డు కూడా ఉత్తర్వులు విడుదల చేసింది.

కాగా గత నాలుగు రోజులగా టీనేజర్లకి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. శుక్రవారంతో  స్పెషల్ డ్రైవ్ ముగియనుంది. ఇప్పటి వరకు 16 లక్షలమంది టీనేజర్లకి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. శనివారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాలలో టీనేజర్ల కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవ్వనుంది.

Also Read: Suryapet: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..

భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు..

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో