AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Coronavirus: కాస్త ఊరట.. దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు..

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈక్రమంలో కేసుల నుంచి కొంచెం ఉపశమనం

India Coronavirus: కాస్త ఊరట.. దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు..
India Corona Updates
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 11, 2021 | 10:03 AM

Share

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈక్రమంలో కేసుల నుంచి కొంచెం ఉపశమనం లభించిన్పటికీ పెరుగుతున్న కరోనా మరణాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. శుక్రవారంతో పోల్చుకుంటే.. శనివారం కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. కాగా.. దేశవ్యాప్తంగా నిన్న (శనివారం) కొత్తగా 41,506 కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ కారణంగా 895 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్నటితో పోల్చుకుంటే కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. యాక్టివ్ కేసుల రేటు 1.47 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.20 శాతం, మరణాల రేటు 1.32 శాతం ఉంది. తాజాగా నమోదైన మరణాలతో.. మృతుల సంఖ్య 4,08,040 కి పెరిగింది. కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది.

ఇదిలాఉంటే.. నిన్న ఈ మహమ్మారి నుంచి 41,526 బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,99,75,064 కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,54,118 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా మొత్తం 37,60,32,586 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా.. దేశంలో నిన్న 18,43,500 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్నటి వరకు మొత్తం 43,08,85,470 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

Also Read:

Kathi Mahesh : సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన కత్తి మహేశ్..! ఆయన చివరి పోస్టులు ఇవే..

Kathi Mahesh: కత్తి మహేష్ సహకారం అందించిన మిణుగురులు స్క్రిప్ట్ కు ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ