బెలుగుప్పలో అద్భుత దృశ్యం.. 80 శాతం నీటిలో మునిగి వేద పండితుల వరుణ యాగం!
బెలుగుప్పలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక వరుణ యాగం నిర్వహించారు. బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ రామేశ్వరస్వామి ఆలయంలో లోకకల్యాణం కోసం శాస్త్రోక్తంగా ఈ యాగాన్ని చేపట్టారు. యాగంలో భాగంగా 11 మంది వేద పండితులు నీటిలో కూర్చొని వేద పారాయణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
