AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభాలు

దీపావళి పండగ నవంబర్‌లో రానుంది. ఈ సమయంలో అనేక గ్రహాలు తమ దిశను మార్చుకోనున్నాయంట. దీని వలన పన్నెండు రాశుల వారిపై దీని ప్రభావం ఉండగా, ఇది నాలుగు రాశుల వారికి మాత్రం చాలా అద్భుతంగా ఉండనున్నదంట. ముఖ్యంగా వీరి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Sep 23, 2026 | 10:01 PM

Share
కర్కాటక రాశి :దీపావళి తర్వాత మీకు శుభయోగం మొదలవుతోంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో చాలా  ఆనందంగా ఉంటారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది

1 / 5
కన్యా రాశి : నవంబర్ నెలలో, దీపావళి సమయంలో గ్రహాల అనుకూలతతో మీ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఈ దీపావళికి మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనే యోగం ఉంది. వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు అందుకుంటారు. గతంలోకి అంటే ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు పొంది సంతోషంగా ఉంటారు.

2 / 5
ధనస్సు రాశి: అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తట్టబోతోంది. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికి వస్తుంది. విదేశీ ప్రయాణం లేదా కొత్త ఉద్యోగ అవకాశం వస్తుంది. ప్రేమ, వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. పోటీ పరీక్షల్లో కూడా వీరు రాణిస్తారు.

3 / 5
తుల రాశి :ఈ దీపావళి మీకు అన్నింటా విజయాన్ని ఇస్తుంది. అప్పుల బాధలు తీరిపోయి, చేతిలో డబ్బు నిలుస్తుంది. కొత్త పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఆరోగ్యం కుదుటపడి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. భార్య భర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us