రకుల్ గ్లామర్ సెగలు..  క్యూట్ ఫొటోస్

Samatha

23 september 2026

Pic credit - Pinterest

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో హల్ చల్ చేస్తుంది. కొత్త లుక్‌లో తన అందాలను ఆరబోస్తూ, అందరినీ ఆకట్టుకుంటుంది.

రకుల్ ప్రీత్ సింగ్

ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

బ్యూటీ

కెరటం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ. ఈ సినిమాలతో తన అందం, అభినయంతో అందరి మనసులు దోచేసుకుంది.

కెరటం సినిమా

ఈ మూవీ తర్వాత సందీప్ కిషన్ సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీలో నటించి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్

తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన వరసగా సినిమా ఛాన్స్‌లు అందుకొని తన కంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

టాలీవుడ్ స్టార్

ముఖ్యంగా ఈ అమ్మడు చేసిన  సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఈ బ్యూటీ ఓ వెలుగు వెలిగింది.

బ్లాక్ బస్టర్ హిట్స్

తర్వాత బాలీవుడ్ చక్కేసింది. అక్కడే బాలీవుడ్ నిర్మాతను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బిజినెస్, సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది.

బాలీవుడ్

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన భర్త, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది.

బ్యూటిఫుల్ ఫొటోస్