బ్లాక్ డ్రెస్ మత్తెక్కిస్తున్న రష్మిక.. ఫొటోస్ చూస్తే ఆగం అవ్వాల్సిందే
Samatha
23 september 2026
Pic credit - Pinterest
పాన్ ఇండియా క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ అమ్మడు తన నటన
, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.
పాన్ ఇండియా బ్యూటీ
చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలో ఈ బ్యూటీ పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకుంది.
టాలీవుడ్
వరసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. తెలుగు , తమిళం, హిందీ, ఇలా అన్ని భాషల్లో ఈ బ్యూటీ వరసగా సినిమాలు చేస్తూ మంచి
గుర్తింపు సొంతం చేసుకుంటుంది.
స్టార్ బ్యూటీ
అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంది. అతి త్వరలో ఈ బ్యూటీ మైసా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందు రాను
ంది.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్
ఇప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. అంతే కాకుండా ఈ అందాల ముద్దుగుమ్మ తన భర్త విజయ్ దేవరకొండతో రణ బాలి మూవీ చేస్తుంది.
మైసా మూవీ
వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. పెళ్లి తర్వాత కలిసి చేసే మొదటి సినిమా కావడం వలన ఈ మూవీ పై కూడా అభిమానులు బోలెడు ఆశల
తో ఉన్నారు.
రణబాలి
ఈ చిన్నది సినిమాలతో చాలా బిజీగా ఉండటమే కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫొటోస్ షేర్ చేస్తుంది.
సోషల్ మీడియాలో క్రేజీ ఫొటోస్
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న పలు ఫొటోలు షేర్ చేసింది. వీటిని చూసిన ఈ బ్యూటీ ఫ్యాన్స్ సూపర్, బ్యూటిపుల్ అంటూ
కామెంట్స్ చేస్తున్నారు.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి