చాణక్య నీతి: ఓటమి తర్వాత శత్రువు ముందు ఈ తప్పు చేస్తే.. ఇక అంతే!
Prasanna Yadla
11 August 2026
Pic credit - Pinterest
చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .
చాణక్య నీతి
చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.
ఎంతో మంది ఆసక్తి
చాణక్యుడి చెప్పిన దాని ప్రకారం, ఓడిపోయాక ఈ తప్పు చేస్తే బలహీనతను అందరి ముందు చూపించినట్లే అవుతుంది.
బలహీనత
ఓటమి తర్వాత ఏడిస్తే మీ దుఃఖాన్ని బయటకు చూపించడం వలన బలహీనతలు తెలిసిపోతాయి
ఓటమి తర్వాత ఏడిస్తే
ఇలా మీరు ఏడిస్తే శత్రువులకు మీరు ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు
శత్రువులకు మీరు ఒక అవకాశం ఇచ్చినట్లు
తెలివైన మనుషులు చూసి వెనుక అడుగు వేయరు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిచేసుకుంటాడు.
తెలుసుకుని సరిచేసుకుంటాడు.
చాణక్యుడి నీతి ప్రకారం, ఓటమి సమయంలో మన లోపాలను గుర్తించడానికి ఇదొక మంచి అవకాశం
ఇదొక మంచి అవకాశం
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.