ఆ శానిటైజర్ల ఎగుమతిపై బ్యాన్..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందన్నది తెలిసిందే. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. దీనిని ఎదుర్కోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఇది చేతుల కలపడం ద్వారా.. ఇతర వ్యక్తులను కలవడం ద్వారా.. ఈ వైరస్ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ముక్కు, కళ్లు, నోరు గుండా ఇది ప్రవేశిస్తుండటంతో.. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని.. ఎందుకంటే చేతులతోని ముక్కు,నోరు, కళ్లను నిత్యం టచ్ చేస్తుంటామని ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే చేతుల్లో ఉండే క్రిములతో పాటు.. కరోనా వైరస్‌ను […]

ఆ శానిటైజర్ల ఎగుమతిపై బ్యాన్..!
Follow us

| Edited By:

Updated on: May 06, 2020 | 8:45 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందన్నది తెలిసిందే. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. దీనిని ఎదుర్కోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఇది చేతుల కలపడం ద్వారా.. ఇతర వ్యక్తులను కలవడం ద్వారా.. ఈ వైరస్ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ముక్కు, కళ్లు, నోరు గుండా ఇది ప్రవేశిస్తుండటంతో.. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని.. ఎందుకంటే చేతులతోని ముక్కు,నోరు, కళ్లను నిత్యం టచ్ చేస్తుంటామని ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే చేతుల్లో ఉండే క్రిములతో పాటు.. కరోనా వైరస్‌ను కూడా  సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌లను ఉపయోగిస్తున్నాం. అయితే దీని డిమాండ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ  ఆల్కాహల్ ఆధారిత శానిటైజర్‌ ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ ఆల్కాహాల్‌ శానిటైజర్లను మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) బుధవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆల్కాహాల్‌ ఆధారిత శానిటైజర్ల ఎగుమతిపై ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది.

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ... ఏం చేశారంటే ??