Andhra Curfew: ఏపీలో క‌ర్ఫ్యూ స‌మ‌యం మ‌రింత పెంచే అవ‌కాశం.. రేపు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

ఏపీలో ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు. క‌ర్ఫ్యూను కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక అందింది.

Andhra Curfew: ఏపీలో క‌ర్ఫ్యూ స‌మ‌యం మ‌రింత పెంచే అవ‌కాశం.. రేపు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం
Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: May 16, 2021 | 12:40 PM

ఏపీలో ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు. క‌ర్ఫ్యూను కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక అందింది. దీంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల దిశ‌గా అడుగులు వేస్తుంది. క‌ర్ఫ్యూ స‌మ‌లింపు స‌మ‌యాన్ని ఉద‌యం 6 గంట‌ల నుంచి 9 గంట‌ల‌వ‌ర‌కు లేదా 6 గంటల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు కుదించే విష‌యాన్ని ప‌రిశీలిస్తుంది. సోమ‌వారం అధికారులు, ప‌లువురు మంత్రుల‌తో చ‌ర్చించిన అనంత‌రం సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. మ‌రోవైపు ఏపీలో పాజిటివిటీ రేటుపై కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పాజిటివిటీ విష‌యంలో ఏపీ దేశంలో 10 వ స్థానంలో ఉంద‌న్నారు. పాజిటివిటీ రేటు పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్‌ సూచిస్తోంది. అలాంటిది ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతానికి ద‌గ్గ‌రిగా ఉందన్న‌ది అన‌ధికార స‌మాచారం. విశాఖ, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలలో మరింత ఆందోళనకరంగా పరిస్థితులు ఉన్నాయి.

రాష్ట్రంలో నిర్వహిస్తోన్న ఫీవర్ సర్వేలో కరోనా పాజిటివ్‌ రేటు అధికంగా ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నా పాజిటివ్‌ కేసులు పెరగడంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్నీ బంద్ చేస్తున్నారు. అత్యవసరమైన మెడికల్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వారం నుంచి ఈ నిబంధనలు అమలు అవుతున్నా.. కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. దీంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల‌కు న‌డుం బిగించింది.

Also Read:  మరణం అంచున ఉన్న తల్లికోసం కొడుకు పాడిన ఆ పాట నెటిజన్ల హృదయాలు కదిలిస్తోంది!

ఇంట్లో తండ్రి మృతదేహాం.. త‌ల్లిని కాపాడుకునేందుకు క్యూ లైన్ లో యువ‌కుడి ఆరాటం..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు