కరోనా కొత్త వ్యాక్సిన్.. ముక్కులో స్ప్రే చేస్తే చాలు..

కెనడాకు చెందిన వాటర్లూ యూనివర్సిటీ పరిశోధకులు ఓ కొత్త కరోనా వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. ఎలాంటి ఆపరేషన్లు, మందులు, ఇంజెక్షన్‌లు అవసరం లేకుండా కేవలం ముక్కులో చుక్కలు వేసి కరోనా వైరస్‌ని..

కరోనా కొత్త వ్యాక్సిన్.. ముక్కులో స్ప్రే చేస్తే చాలు..
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 4:26 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో పాటు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కూడా పలు రకాల పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎంత తొందరకగా ఈ వైరస్‌ని కట్టడి చేస్తే.. అంత మంచిదని వివిధ రకాల వ్యాక్సిన్‌లు తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే కెనడాకు చెందిన వాటర్లూ యూనివర్సిటీ పరిశోధకులు ఓ కొత్త కరోనా వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. ఎలాంటి ఆపరేషన్లు, మందులు, ఇంజెక్షన్‌లు అవసరం లేకుండా కేవలం ముక్కులో చుక్కలు వేసి కరోనా వైరస్‌ని అరికట్టవచ్చని వారు చెబుతున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ రెడీ అవుతోందని తెలిపారు. డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈ పద్దతిని ‘బ్యాక్టీరియో ఫేజ్’ అంటారు. కోవిడ్-19కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెంచడానికి ఈ వ్యాక్సిన్ వాడతారు. వైరస్‌లను చంపే VLP (వైరస్‌ లాంటి పదార్థాలు) ఒకసారి రెడీ అయితే సార్స్-కోవ్-2 లాంటి నిర్మాణాలపైనా పని చేయొచ్చు. తర్వాత కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌కు వ్యతిరేకంగా శరీరాన్ని సిద్ధం చేయగలమన్నారు.

ఒకవేళ VLPని ఎదుర్కోలేకపోతే సార్స్-కోవ్-2 ను కూడా ఎదిరించలేదు. సక్సెస్ అయితే మాత్రం ఈ VLPని వ్యాక్సిన్‌లా వాడుకోవచ్చు. కాగా ప్రస్తుతం దీన్ని తయారు చేసేందుకు మూడు టీంలు పని చేస్తున్నాయి.

Read More: 

కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు

నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..