AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలకు చికెన్ మంచిదేనా? అధ్యయనంలో బయటపడ్డ నమ్మలేని నిజాలు

ఇప్పటికీ అమ్మాయిల్లో ఎంతో మంది చికెన్ ఇష్టంగా తింటూనే ఉంటారు. అయితే, నిపుణులు చేసిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు బయట పడ్డాయి. ఎక్కువగా బ్రాయిలర్ కోడిని తింటున్నారు, చికెన్ తింటే కొందరికి అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 24, 2026 | 10:09 PM

Share
అమ్మాయిల్లో చాలా మంది చికెన్ తింటూనే ఉంటారు. అయితే, అధ్యయనాల్లో నమ్మలేని నిజాలు బయట పడ్డాయి. వాళ్ళు ఎక్కువగా చికెన్ తింటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
హార్మోన్ల పనితీరు: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన బ్రాయిలర్ కోడి వాడుతున్నారు. దీని వలన అమ్మాయిల్లో కొందరికి హార్మోన్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, వీటిని మితంగా తినండి.

2 / 5
బరువు పెరగడం: బరువు ఎక్కువగా ఉన్నవారు రోజూ చికెన్ తింటే బరువు పెరుగుతారు. కాబట్టి , ప్రతి వారం వీటిని తినకండని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
క్యాన్సర్ : అధిక వేడి ఉన్న చికెన్ తింటే శరీరంలో ఇంకా వేడి పెరుగుతుంది. ఆ తర్వాత ప్రాణాంతక సమస్య అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

4 / 5
ఫుడ్ పాయిజనింగ్ :  మితి మీరి తింటే  ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, అతిగా తినకండి తక్కువగా తినండి.

5 / 5
Follow Us