ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్

రక్త చరిత్ర నటుడు, బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ ఎజాజ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు వర్గాల మధ్య శతృత్వం పెంచేలా ఎజాజ్ ఖాన్..

ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. 'రక్త చరిత్ర' నటుడు అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 11:01 AM

రక్త చరిత్ర నటుడు, బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ ఎజాజ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు వర్గాల మధ్య శతృత్వం పెంచేలా ఎజాజ్ ఖాన్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. సెక్షన్ 135ఏతో పాటు పలు సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. తొలుత సమన్లు జారీ చేసిన పోలీసులు.. ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. కాగా ఎజాజ్ ఖాన్ గతేడాది జులైలోనూ ఓ సారి అరెస్ట్ అయ్యాడు. వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్న వీడియోలను పోస్ట్ చేసినందుకు గాను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే డ్రగ్స్ వాడినందుకుగానూ అక్టోబర్ 2018లో ఓసారి అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎజాజ్ ఖాన్ తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర’ సినిమాలో బుక్కా రెడ్డి పాత్రలో నటించాడు.

Read More: 

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

టీఎస్ కీలక కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌ సడలింపుపై చర్చ

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!

84 ఏళ్ల వయసులో కూడా ‘బాలను రా మదనా’ అంటూ జమున డ్యాన్స్

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్