AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

39 మంది పారిశుద్య కార్మికుల‌కు క‌రోనా

భార‌త్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా వైర‌స్ మీద పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌కు క‌రోనా సోక‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

39 మంది పారిశుద్య కార్మికుల‌కు క‌రోనా
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2020 | 2:37 PM

Share
భార‌త్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,755 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశంలో పాజిటివ్ కేసుల పెరుగుదల 8.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,113కి చేరింది. మహమ్మారి బారినపడి మొత్తం 721 మంది మృతిచెందారు. దేశ‌రాజ‌ధానిలో ఢిల్లీలో ప‌రిస్థితి దారుణంగా ఉంది. క‌రోనా వైర‌స్ మీద పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌కు క‌రోనా సోక‌డం క‌ల‌క‌లం రేపుతోంది.
కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి హ‌స్తిన‌ను హ‌డ‌లెత్తిస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు నిరంత‌ర పోరాటంలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ప‌నిచేసే 39 మంది పారిశుద్ధ్య కార్మికుల‌కు వైర‌స్ సోక‌గా వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్ప‌టికే క‌రోనా పేషంట్ల‌కు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి, క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌య‌త్నిస్తున్న పోలీసుల‌తో పాటు ప‌లువురు జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా సోకుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Follow Us
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా
తులసి కోట కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. శ్వేతవర్ణంలో..
తులసి కోట కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. శ్వేతవర్ణంలో..
కోహ్లీతో గేమ్స్.. స్లెడ్జింగ్‌తో రెచ్చిపోయిన ఛేజింగ్ మాస్టర్
కోహ్లీతో గేమ్స్.. స్లెడ్జింగ్‌తో రెచ్చిపోయిన ఛేజింగ్ మాస్టర్
నెలకు కేవలం రూ.1,000 SIPతో రూ.5 లక్షల ఫండ్‌.. ఎన్నేళ్లు పడుతుంది?
నెలకు కేవలం రూ.1,000 SIPతో రూ.5 లక్షల ఫండ్‌.. ఎన్నేళ్లు పడుతుంది?
సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు డబ్బులిచ్చి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు..
సినిమా ప్లాప్ అయినా నిర్మాతకు డబ్బులిచ్చి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు..
కోహ్లీ బౌలర్‌కు ఇచ్చిపడేసిన గిల్ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
కోహ్లీ బౌలర్‌కు ఇచ్చిపడేసిన గిల్ ఫ్రెండ్.. కట్‌చేస్తే..
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
అడ్డంగా దొరికిన గిల్.. లైవ్‌లో ఇజ్జత్ తీసిన కింగ్ కోహ్లీ..!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
బొప్పాయితో 21 రోజుల మ్యాజిక్.. పొట్ట కొవ్వు తగ్గి లివర్ హెల్తీ!
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
దోశ Vs పెసరట్టు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?