జీతంలో నెలకు రూ.5 వేలే మిగులుతున్నాయా? పర్లేదు.. ఇలా ఇన్వెస్ట్ చేస్తే భారీ రాబడి!
జీతంలో నెలకు రూ.5,000 మిగులుతున్న ఉద్యోగులు సరైన పెట్టుబడి ప్రణాళికతో దీర్ఘకాలంలో భారీ సంపద సృష్టించుకోవచ్చు. SIPలు, PPF, NPS వంటి సాధనాల్లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే ఆర్థిక భద్రతతో పాటు భవిష్యత్ లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
