AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం కరోనా రోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. నెలరోజుల కఠోరమైన ఉపవాస దీక్షలు చేసే ముస్లింలకు.. వారి ఇళ్లలో తయారయ్యే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలో ఉండేవారికి పోషకమైన రంజాన్ ఫుడ్‌ను అందించబోతోంది. షెహరి, ఇఫ్తార్ విందుల్లో వారికి వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన భోజనాన్ని వడ్డించబోతోంది. ఇక ఈ రంజాన్ మెనూ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. కరోనా బారిన పడ్డ ముస్లిం పేషంట్లు […]

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 29, 2020 | 4:59 PM

Share

పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం కరోనా రోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. నెలరోజుల కఠోరమైన ఉపవాస దీక్షలు చేసే ముస్లింలకు.. వారి ఇళ్లలో తయారయ్యే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలో ఉండేవారికి పోషకమైన రంజాన్ ఫుడ్‌ను అందించబోతోంది. షెహరి, ఇఫ్తార్ విందుల్లో వారికి వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన భోజనాన్ని వడ్డించబోతోంది. ఇక ఈ రంజాన్ మెనూ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది.

కరోనా బారిన పడ్డ ముస్లిం పేషంట్లు తెల్లవారు జామున 3.30 గంటలకు ఉపవాస దీక్షను ఆరంభిస్తారు. ఆ సమయంలో షెహరిగా రొట్టెలు, వెజ్ కర్రీ, దాల్ అందించనుండగా.. సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందులో ఖిచిడి, చికెన్ కర్రీ, బగారా రైస్, దాల్చా, వెజ్ బిర్యాని, చికెన్ బిర్యానీని అందిస్తారు. అంతేకాక మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీని రోజు విడిచి రోజు వడ్డిస్తారు. ఇక అల్ఫాహారం మెనూగా ఖర్జూరం, అరటిపండ్లు, ఇతర పండ్లను అందిస్తారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ ముస్లిమేతర పేషంట్లను వేరే గదిలోకి తరలించబోతున్నట్లు తెలుస్తోంది. ముస్లింలకు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

వివాదాస్పదంగా మారిన మరో వైసీపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ ర్యాలీ…

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

Follow Us
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?