రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యల వల్ల వలస కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ముందస్తు ప్రణాళిక లేకుండానే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను విధించిందని తప్పుబట్టారు. అటు వలస కార్మికులను ఆదుకోవడంలో కూడా కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. శుక్రవారం శాస్ర్తిపురంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు మజ్లిస్‌ పార్టీ తరఫున కరోనా రక్షణ కిట్‌లను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికులకు రేషన్ […]

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..
Follow us

|

Updated on: Apr 25, 2020 | 10:31 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యల వల్ల వలస కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ముందస్తు ప్రణాళిక లేకుండానే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను విధించిందని తప్పుబట్టారు. అటు వలస కార్మికులను ఆదుకోవడంలో కూడా కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. శుక్రవారం శాస్ర్తిపురంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు మజ్లిస్‌ పార్టీ తరఫున కరోనా రక్షణ కిట్‌లను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వలస కార్మికులకు రేషన్ సరిగ్గా అందడం లేదని, కార్మికులు, ఉద్యోగులు పూర్తి వేతనాలు అందుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లింలందరూ కూడా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలన్న ఓవైసీ .. సామాజిక దూరం పాటించాల్సిందే అన్నారు. మరోవైపు నిరుపేద ముస్లింలకు రంజాన్‌ మాసం పురస్కరించుకుని అన్నపూర్ణ క్యాంటిన్‌ల ద్వారా అన్నదానం చేయనున్నట్టు ఎంపీ అసద్‌ తెలిపారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత అన్నదానం పంపిణీ చేస్తామని.. గుంపులు గుంపులుగా కాకుండా… ఒక్కొక్కరు వచ్చి వాటిని తీసుకెళ్లాలని సూచించారు.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

ముస్లిం ఇచ్చాడని వద్దన్నాడు.. జైలు పాలయ్యాడు..

చైనాకు కొత్త తలనొప్పి.. కోటి జనాభా ఉన్న సిటీ లాక్‌డౌన్‌..

వివాదాస్పదంగా మారిన మరో వైసీపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ ర్యాలీ…

Latest Articles
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!