AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్ గురూ.. ఇలా తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..

మటన్ తిల్లి కూర రక్తాన్ని పెంచడానికి అద్భుతమైన వంటకం. ముఖ్యంగా గర్భిణులకు, బ్లడ్ తక్కువగా ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ సులభమైన వంట విధానంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన తిల్లి కూరను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే.. దీనిని తినాలని పేర్కొంటున్నారు డైటీషియన్లు..

Shaik Madar Saheb
|

Updated on: Mar 10, 2026 | 4:40 PM

Share
నాన్ వెజ్ ప్రియులు.. మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే, చాలా మంది మటన్ ను బాగా తింటారు.. దీనిలో ప్రోటీన్.. ఇతర పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి4.. అయితే.. మటన్ తిల్లి కూర, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన వంటకం. ముఖ్యంగా శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారికి, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, వయస్సు పైబడిన వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. హెమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచడంలో ఇది సహాయపడుతుంది.

1 / 5
మటన్ తిల్లి (మేక ప్లీహం/Spleen) ఐరన్, ప్రోటీన్, విటమిన్ B12కి అద్భుతమైన మూలం.. ఇది రక్తహీనతను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. ఇంకా శరీరంలోని దెబ్బతిన్న ఎర్ర రక్త కణాలను తొలగించి, కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. మటన్ తిల్లిలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉండటం వల్ల ఇది కండరాలను బలపరుస్తుంది.. బలహీనతను తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

2 / 5
తిల్లి కూర నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది తక్కువ కొవ్వును కలిగి ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. ఇంకా శస్త్రచికిత్సల తర్వాత కోలుకుంటున్న వారికి తిల్లి ఎంతో మంచిది. ఇది శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తిల్లిలో కొలెస్ట్రాల్, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా రక్తంలో ఐరన్ అధికంగా ఉన్నవారు వైద్యుని సలహా మేరకు తీసుకోవాలి.

3 / 5
మటన్ తిల్లి తయారీ విధానం: మటన్ తిల్లి కూర తయారీకి ముందుగా మటన్ తిల్లి ముక్కలను శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో నూనె వేసి, వేడి అయ్యాక యాలకులు, షాజీరా, లవంగాలు వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత తిల్లి ముక్కలను వేసి కొద్దిసేపు వేయించాలి. కారం, ధనియా పొడి, జీరా పొడి కలిపి, తగినన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

4 / 5
చివరిగా ఉప్పు, గరం మసాలా వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించి, పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన మటన్ తిల్లి కూర సిద్ధం అవుతుంది. ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..