కష్టపడి పని చేసినా విజయం సాధించలేక పోతున్నారా? ప్రేమానంద్ జీ బెస్ట్ కోట్స్ ఇవే!

Samatha

10 march 2026

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే,  ఆయన తన ఉపన్యాసాలతో ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

ప్రేమానంద్ జీ మహారాజ్

అదే విధంగా ఒక మనిషి కోరికలు, ఆయన విజయాలు, ఓటములు, వీటన్నింటి నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియజేయడం జరిగింది.

కోరికలు

ప్రేమానంద్ జీ మహారాజ్ చాలా మంది కష్టపడినా విజయం సాధించలేక పోతున్నాం అనే బాధ పడే వారికి అద్భుతమైన విషయాలను తెలియజేశాడు.

విజయం

ప్రేమానంద్ జీ మహారాజ్ ప్రకారం, మనసు చాలా తెలివైనది, శక్తివంతమైనది, ఇది మనల్ని ఆనందం, కోరికలు, అనుబంధాల వైపు పదే పదే నడిపిస్తుంది.

మనసు చాలా తెలివైనది

అందువలన మన నిత్యం పూజలు చేస్తూ, దేవుడిపై మనస్సు పెట్టి, ఎలాంటి కోరికలు లేకుండా, నిస్వార్థంగా ఏ పని చేసినా అది విజయం సాధిస్తుందంట.

నిత్యం పూజలు

బంగారాన్ని అగ్నిలో వేడి చేయడం ద్వారా శుద్ధి చేసినట్లే, జీవిత కష్టాలు భక్తుడిని శుద్ధి చేసి బలోపేతం చేస్తాయని ప్రేమానంద్ జీ మహారాజ్ వివరించారు.

కష్టాలు

ప్రతి సవాళ్లను అధిగమించాలి, నిరుత్సాహం, నిస్సహాయత దరి చేరకుండా కష్టపడినప్పుడే, నిజమైన విజయం వరిస్తుందని చెబుతున్నారు పండితులు.

సవాళ్లు

ప్రాపంచిక బాధ్యతలను నెరవేర్చడం ముఖ్యం, కానీ వాటి పరిణామాలలో చిక్కుకోకూడదు. ఇదే మీ విజయానికి అడ్డకట్ట పడుతుందంట

బాధ్యతలు