AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది రోజున ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. ఒక వేళ చేస్తే ఏడాదంతా దరిద్రమే

ugadi 2026: ఉగాది రోజున కొన్ని తప్పులను అస్సలు చెయ్యకూడదు. అలా చేస్తే ఏడాది మొత్తం అశుభంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఉగాది పచ్చడిని అస్సలు దూరం పెట్టకండి. కానీ, వీటిని చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అవి ఏంటంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 10, 2026 | 4:04 PM

Share
మాంసాహారం ముట్టకూడదు:  ఉగాది రోజున ఉదయాన్నే పూజ చేసిన తర్వాత కూరగాయలతో చేసిన వంటకాలు మాత్రమే తినాలి. మాంసాహారం అసలు ముట్టకూడదు.

1 / 5
కోపం తెచ్చుకోకండి : ఉగాది రోజున  ఎవరి మీద అస్సలు కోపం తెచ్చుకోకూడదు. అలా చేస్తే దేవుడు మీ జీవితం మీద కోప పడతాడు. అలాగే, ఆ రోజున ఎన్ని బాధలు వచ్చినా కన్నీరు పెట్టకండి నవ్వుతూనే ఉండండి.

2 / 5
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి: ఉగాది రోజూ ఇంటిని శుభ్ర పరచుకోవాలి. ఇంట్లో  చెత్తాచెదారం అస్సలు ఉంచకూడదు. ఇంకా చెప్పాలంటే.. ఇది దరిద్రానికి హయ్ చెబుతుంది.

3 / 5
అప్పు ఎవరికి ఇవ్వొద్దు: ఉగాది రోజు డబ్బు ఎవరు అడిగినా కూడా అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే మీ దగ్గర డబ్బు లేకుండా పోతుంది.  దయచేసి ఇలా మాత్రం అస్సలు చేయకండి.

4 / 5
ఉగాది పచ్చడి తినాలి: ఉగాది రోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఉగాది పచ్చడిని అస్సలు తినరు. కానీ, ఇది కరెక్ట్ కాదని పండితులు చెబుతున్నారు. కొంచమైనా తినాలని అంటున్నారు.

5 / 5
Follow Us