AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టాలకు ముగింపే.. శ్రీ పరాభవ నామ సంవత్సరం మకర రాశి ఫలితాలు!

శ్రీ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుందా? ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరం మకర రాశివారికి చాలా అద్భుతంగా ఉంది. ఊహించని విధంగా ప్రయోజనాలు అందుకోనున్నారు. ఈ రాశి వారికి అధిపతి శని, అదృష్ట రంగు నీలం, నలుపు, అదృష్ట సంఖ్య 8,4,6. ఆదాయం 2, వ్యయం 8. ఈ సంవత్సరం మొత్తం వీరికి చాలా బావుండునన్నది.

Samatha J
|

Updated on: Mar 11, 2026 | 9:31 AM

Share
మకర రాశి వారికి ఏలి నాటి శని నుంచి ఉపశమనం కలగడం, అలాగే శని మూడవ ఇంట ఉండటం వలన శుభప్రదమైన ఫలితాలు కలగనున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేసినా విజయం పక్కా, ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రతి పనిలో ముందుపడి చేయడం మీకు ఆనందాన్ని  ఇస్తుంది. ఇక ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభంలో బాగుంది. అలాగే జూన్ రెండు నుంచి అక్టోబర్ వరకు అత్యంత యోగపరమైన సమయం అని చెప్పాలి.

1 / 5
ఎవరు అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో, వారికి ఈ సమయంలో చాలా ఉత్తమమైనది. ఇట్లో శుభకార్యాలు జరుపుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఈ రాశి వారికి ధనానికి లోటు ఉండదు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ, కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.

2 / 5
ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. శని సంచారం వలన ఆఫీసులో మీదే పై చేయి అవుతుంది. జీతం పెరుగుతుంది. ఉద్యోగ బదిలీ కోసం చూసే వారికి ఇదే మంచి సమయం అని చెప్పాలి.  వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంది. వీరు కొత్త వ్యాపారం ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారానికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పాలి. పెట్టిన పెట్టుబడులు డబుల్ ఆదాయాన్ని తీసుకొస్తాయి.

3 / 5
రాజకీయనాయకులు తమ పరపతితోనే విజయం సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకొని చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయం. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనే వారి కోరి నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. టాప్ ర్యాంకులతో సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

4 / 5
ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది, ఏడవ ఇంట గురు సంచారం వలన వివాహం కాని వారికి వివాహం నిశ్చయం అయ్యే ఛాన్స్ ఉంది. బంధు మిత్రులనుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాలా శ్రీ పరాభవ నామ సంవత్సరం వీరికి మేలు చేస్తుందని చెప్పాలి.

5 / 5
Follow Us
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే

డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు

ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ

భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు

లావణ్య త్రిపాఠి గురించి వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ కట్!

ఇంట్లో బల్లి కనిపించడం శుభమా, అశుభమా? జ్యోతిష్య శాస్త్రం చెప్పేది

జెన్ జెడ్‌తో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక భేటీ!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్