జీరా మంత్రం.. బాడీలోని కొవ్వు మంచులా కరగాలంటే ఉదయాన్నే ఈ నీటిని ఎలా తీసుకోవాలో తెలుసా..?
Jeera Water: ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో సామాన్యుల నుంచి స్టార్ల వరకు అందరూ రకరకాల హెర్బల్ డ్రింక్స్‌పై మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికో, జీర్ణక్రియ మెరుగుపడటానికో చాలామంది రోజూ జీలకర్ర నీరు తాగుతుంటారు. అయితే ఈ నీటిని ఎప్పుడు తాగాలి? ఎలా తయారు చేయాలి? అనే విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. అతిగా తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
