AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. 11 మంది కూరగాయల వ్యాపారులను కాటేసిన మహమ్మారి..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో ముప్పై వేల పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వెయ్యి మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. తాజాగా.. ఇక్కడి ప్రాంతంలోని మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ వ్యాపారం […]

షాకింగ్.. 11 మంది కూరగాయల వ్యాపారులను కాటేసిన మహమ్మారి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2020 | 8:24 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో ముప్పై వేల పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వెయ్యి మందికి పైగా ప్రాణాలు విడిచారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. తాజాగా.. ఇక్కడి ప్రాంతంలోని మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ వ్యాపారం చేసే పదకొండు మంది వ్యాపారులకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ వ్యాపారులెవరూ మండితో డైరక్ట్‌ లింక్ లేని వారని తెలిపారు. అయితే ఈ వ్యాపారులకు సంబంధించిన దుకాణాలతో పాటుగా.. సమీపంలోని షాపులను కూడా మూసేసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..
బతికుండగానే తల్లిని చంపేశాడు..
బతికుండగానే తల్లిని చంపేశాడు..
చలికాలం హెల్త్ కోసం గోల్డెన్ టిప్.. ఇలా తయారు చేసిన పాలు తాగితే..
చలికాలం హెల్త్ కోసం గోల్డెన్ టిప్.. ఇలా తయారు చేసిన పాలు తాగితే..
30 ఏళ్లు దాటినా సక్సెస్ లేదా? ఈ 4 నంబర్ల వారికి అలర్ట్
30 ఏళ్లు దాటినా సక్సెస్ లేదా? ఈ 4 నంబర్ల వారికి అలర్ట్
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..