UGC Recruitment 2021: యూజీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. జీతం నెలకు రూ.50 వేలు..!

UGC Recruitment 2021: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది..

Follow us
Subhash Goud

|

Updated on: Jun 30, 2021 | 5:42 AM

UGC Recruitment 2021: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (DEB) కోసం ఈ జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో మొత్తం 8 ఖాళీలున్నాయి. యూజీసీ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 జూలై 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అధికారిక వెబ్‌సైట్ https://www.ugc.ac.in/ లో తెలుసుకోవచ్చు.

జూనియర్ కన్సల్టెంట్ పోస్టులు- 8 దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 12 విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాల్సి ఉంటుంది. డిస్టెన్స్, ఆన్‌లైన్ మోడ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అవగాహన ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఇంటర్నెట్ వినియోగం తెలిసి ఉండాలి. వయస్సు: 2021 జూలై 12 నాటికి 35 ఏళ్ల లోపు కాంట్రాక్ట్ గడువు: మొదట ఆరు నెలల కోసం నియమిస్తారు. ఆ తర్వాత పనితీరును బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తారు. వేతనం: రూ.50వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

TS Intermediate Board: ఆన్‌లైన్ తరగతుల షెడ్యూల్‌ను విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు..

Telangana DOST: తెలంగాణ‌లో డిగ్రీ ప్ర‌వేశాల‌కు దోస్త్ నోటిఫికేషన్ విడుద‌ల‌… పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!