TS Intermediate Board: ఆన్‌లైన్ తరగతుల షెడ్యూల్‌ను విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు..

Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతుల...

TS Intermediate Board: ఆన్‌లైన్ తరగతుల షెడ్యూల్‌ను విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు..
Follow us
Shiva Prajapati

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 29, 2021 | 9:47 PM

Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించింది. కరోనా మహ్మారి నేపథ్యంలో 2021-22 అకడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి ‘దూరదర్శన్’, టిశాట్ ద్వారా ఆన్‌లైన్ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుందని తెలంగాణ ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు(జనరల్&వొకేషనల్) తమ విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు జులై 1వ తేదీ నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ తేదీలను అడ్మిషన్లు పూర్తయిన తరువాత ప్రకటిస్తామని తెలిపారు.

కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్ ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి టైమ్‌ టేబుల్‌ని ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరూ ఈ టైమ్‌ టేబుల్‌ని ఫాలో అవ్వాలని సూచించింది.

దూరదర్శన్‌ షెడ్యూల్(జులై 1 – 15 వరకు) జనరల్ కోర్సులు.. ఉదయం సెషన్: సమయం – సబ్జెక్ట్ 8:00-8:30 – ఫిజిక్స్ 8:30-9:00 – కెమిస్ట్రీ 9:00-9:30 – మ్యాథ్స్ 2ఏ 9:30-10:00 – మ్యాథ్స్ 2బి 10:00-10:30 – బొటని(జీవశాస్త్రం)

మధ్యాహ్నం సెషన్: సమయం – సబ్జెక్ట్ 3:00-3:30 – కామర్స్ 3:30-4:00 – ఎకనామిక్స్ 4:00-4:30 – సివిక్స్ 4:30-5:00 – హిస్టరీ 5:00-5:30 – లాంగ్వేజెస్ 5:30-6:00 – ఆప్షనల్ సబ్జెక్ట్స్(ఉర్దూ మీడియం)

టీ-శాట్ షెడ్యూల్(జులై 1 – 15వరకు) వొకేషనల్ కోర్సులు.. ఉదయం సెషన్: సమయం – సబ్జెక్ట్ 7:00-7:30 – MLT 7:30-8:00 – A&T 8:00-8:30 – ET 8:30-9:00 – ACP

మధ్యాహ్నం సెషన్: సమయం – సబ్జెక్ట్ 5:00-5:30 – LM&DT 5:30-6:00 – FISH 6:00-6:30 – SERI 6:30-7:00 – DA 7:00-7:30 – I&M 7:30-8:00 – RM 8:00-8:30 – AFT

Also read:

US Summer: అమెరికాలో భానుడి ప్రతాపం.. ఎనభై ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు!

Sleep & Weight Loss: ఎక్కువగా నిద్రపోయిన వారు సులభంగా బరువు తగ్గుతారా ? అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే…

Liter Petrol Only One Rupee : వందేమాతరం చెప్పండి రూపాయికే లీటర్ పెట్రోల్ పొందడి..! ఎక్కడో తెలుసా..?

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!