Jobs in Mysore 2021: ఇంటర్ పాసై కంప్యూటర్ లో మంచి ప్రావీణ్యం ఉందా.. చక్కని వేతనంతో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు

Jobs in Mysore 2021: ఇంటర్ పాసై.. కంప్యూటర్ టైపింగ్ లో మంచి ప్రావీణ్యత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మైసూర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌..

Jobs in Mysore 2021: ఇంటర్ పాసై కంప్యూటర్ లో మంచి ప్రావీణ్యం ఉందా.. చక్కని వేతనంతో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు
Cftri
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2021 | 7:10 AM

Jobs in Mysore 2021: ఇంటర్ పాసై.. కంప్యూటర్ టైపింగ్ లో మంచి ప్రావీణ్యత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మైసూర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) ఉద్యోగాల రిలీజ్ చేసింది. తమ సంస్థలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత కలిగి ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం కోసం పూర్తి వివరాలను నోటిఫికేషన్::https://drive.google.com/file/d/1Cee452FBAKLDf-NL-vhBpp-0wwV0TXTy/view కి వెళ్లి తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెబ్ సైట్ :https://cftri.res.in/recruitments/regular_positions/1 లోకి వెళ్లి సంబంధిత పోస్టుల కు అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. జూలై 30 వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఉద్యోగవివరాలు : జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌. మొత్తం ఖాళీలు : 12 అర్హత : 10+2 ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. వయస్సు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి వేతనం : నెలకు రూ. 20,000 – 81,000 /- ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే విధానం : ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి రుసుము లేదు

Also Read: కూరల్లో మసాలా కోసం ఉపయోగించే ధనియాలు..ఔషధగుణాల నిలయం.. ఆరోగ్యానికి ఎంత మేలంటే..

రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర

వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.

ఉసిరికాయ తేనెతో కలిపి తింటే.. దెబ్బకు ఆ సమస్యలన్నీ పరార్!

తప్పతాగి.. అన్యాయంగా చంపేశావ్ కదరా..! అనాథలైన చిన్నారులు

రూపాయి నాణేం మాత్రమే కాదు, కోట్లాది హృదయాలను గెలుచుకున్న కుర్రాడు

కెఎల్ రాహుల్‌ కు మద్దతుగా చెతేశ్వర్ పుజారా..

పుష్ప2 అడ్వాన్స్ బుకింగ్స్.. బుక్ మై షోతో పాటు ఇందులోనూ టికెట్స్

EPFO సభ్యులకు గుడ్‌న్యూస్.. ఇకపై అధిక రాబడి..!

అత్యధికంగా మహిళా ఐటీఆర్ దాఖలు చేసిన రాష్ట్రం ఏదో తెలుసా?

కింగ్స్ పంజాబ్ లో ఉంటూ ఖతర్నాక్ స్కెచ్ వేసిన పాంటింగ్..
కింగ్స్ పంజాబ్ లో ఉంటూ ఖతర్నాక్ స్కెచ్ వేసిన పాంటింగ్..
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..

తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్

నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!

చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..

పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..

పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!

పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..

వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!