UGC NET Admit Card 2021: యూజీసీ నెట్ ఎగ్జామ్స్.. అడ్మిట్ కార్డు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

UGC NET Admit Card 2021: నవంబర్ 24, 25, 26 తేదీల్లో జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అడ్మిట్ కార్డ్‌ను జారీ చేసింది. పరీక్ష రాసే

UGC NET Admit Card 2021: యూజీసీ నెట్ ఎగ్జామ్స్.. అడ్మిట్ కార్డు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
Ugc Net
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Nov 23, 2021 | 6:46 AM

UGC NET Admit Card 2021: నవంబర్ 24, 25, 26 తేదీల్లో జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అడ్మిట్ కార్డ్‌ను జారీ చేసింది. పరీక్ష రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- ugcnet.nta.nic.inని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC NET కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ సహాయంతో లాగిన్ అవ్వాలి. గతంలో ఈ పరీక్ష అక్టోబర్ 6 నుంచి 11 వరకు జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ పరీక్షను 20 నవంబర్ 2021 నుండి 05 డిసెంబర్ 2021 వరకు నిర్వహించనున్నారు.

ఎగ్జామ్ వివరాలు.. నవంబర్ 24, 2021- ఎకనామిక్స్ / రూరల్ ఎకనామిక్స్ / కోఆపరేషన్ / డెమోగ్రఫీ / డెవలప్‌మెంట్ స్టడీ / ఎకనామెట్రిక్స్ / అప్లైడ్ ఎకనామిక్స్ / డెవలప్‌మెంట్ ఎకో / బిజినెస్ ఎకనామిక్స్‌తో పాటు మరాఠీ / సంస్కృతం / నవ్య గ్రామర్ / థియాలజీ మరియు ఉర్దూ సబ్జెక్ట్‌లు పరీక్షించబడతాయి. 25 నవంబర్ 2021 – కామర్స్ గ్రూప్ / మ్యూజిక్ / విజువల్ ఆర్ట్ / స్కల్ప్చర్ గ్రాఫిక్స్ / అప్లైడ్ ఆర్ట్ / హిస్టరీ ఆఫ్ ఆర్ట్ 26 నవంబర్ 2021- కామర్స్ గ్రూప్ 3 / తమిళం / కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్ పరీక్ష ఉంటుంది.

పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకటి, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. షిఫ్ట్ 1 పేపర్ విద్యార్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. అయితే షిఫ్ట్ 2 పేపర్ ఐచ్ఛిక సబ్జెక్టులకు ఉంటుంది. పరీక్షలో, అడ్మిట్ కార్డుతో పాటు రెండు ఫోటో ID కార్డులను తీసుకెళ్లాలి. UGC NET 2021 కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది.

UGC NET నెట్ హెల్ప్‌లైన్.. యూజీసీ నెట్ ఎగ్జామ్ 2021 అడ్మిట్ కార్డ్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం NTA హెల్ప్‌లైన్ నంబర్, ఇమెయిల్ ఐడిని విడుదల చేసింది. మీకు యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి ఏదైనా స్పష్టత కావాలంటే.. NTA హెల్ప్ డెస్క్‌ నెంబర్ 011-40759000 ని సంప్రదించవచ్చు. అలాగే, ugcnet@nta.ac.inకి ఇమెయిల్ పంపడం ద్వారా కూడా NTA హెల్ప్ డెస్క్‌ని సంప్రదించవచ్చు.

పరీక్ష హాలు లోపలికి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించరు. OMR షీట్ నింపడానికి అభ్యర్థులు బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్నును మాత్రమే ఉపయోగించాలి.

Also read:

Puneet Rajkumar: నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా ‘అప్పు’ ఫ్యాన్‌ మేడ్‌ వీడియో..

Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్

Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..