Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో
విలక్షణ నటి సూర్యకాంతం గురించి తెలియనివారుండరు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే సహజ నటి, ఎటువంటి డైలాగునైనా అలవోకగా చెబుతూ తనదైన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే నటన ఆమె సొంతం.
విలక్షణ నటి సూర్యకాంతం గురించి తెలియనివారుండరు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే సహజ నటి, ఎటువంటి డైలాగునైనా అలవోకగా చెబుతూ తనదైన బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే నటన ఆమె సొంతం. ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు సూర్యకాంతం. గుండమ్మత్తగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎడమ చేతి విసురు.. చాతుర్యంతో కూడిన మాటలు.. అంతలోనే వెక్కిరింపు.. ఇంతలోనే పలకరింపులు.. ఆమె నటన ఎప్పటికీ మరువలేది. తెలుగు చలనచిత్ర రంగంలో ‘సహజనటి’గా పేరుగాంచిన డాక్టర్ సూర్యకాంతంకు ఇప్పుడు మరో గౌరవం దక్కింది. సహజ నటి డాక్టర్ సూర్యకాంతం పేరున తపాలాశాఖ ప్రత్యేక కవరు విడుదల చేయనుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Manchu Lakshmi: మలయాళ సూపర్ స్టార్ భార్యగా మంచు లక్ష్మీ.. వీడియో
గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు !! పోలీసులు ఏంచేశారంటే ?? వీడియో
Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో
Viral Video: టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు !! ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు హీరోయిన్ ఫిదా !! వీడియో
వెరైటీ ఫుడ్ టిక్కీ రసగుల్లా చాట్ !! టేస్ట్ చేసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో మీరే చూడండి వీడియో
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

