వెరైటీ ఫుడ్ టిక్కీ రసగుల్లా చాట్ !! టేస్ట్ చేసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో మీరే చూడండి వీడియో
ఇటీవల ఫుడ్ ఐటెమ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫుడ్ బిజినెస్ చేసేవారు.. తమ వ్యాపార సంస్థకు సంబంధించిన వీడియోలు…
ఇటీవల ఫుడ్ ఐటెమ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫుడ్ బిజినెస్ చేసేవారు.. తమ వ్యాపార సంస్థకు సంబంధించిన వీడియోలు… చేసే ఆహారపదార్థాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఐస్ క్రీమ్ దోశ, పెరుగు, చట్నీ రసగుల్లా చాట్ వంటి ఆహారాలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ రసగుల్లా చాట్‌ను రుచి చూసేందుకు ఓ అమ్మాయి అక్కడకు వెళ్లింది. తొలిసారిగా ఆమె టిక్కీ రసగుల్లా చాట్ ను టేస్ట్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Overnight Soak: ఆరోగ్య సమస్యలు దూరం కావాలంటే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి.. వీడియో
Viral Video: చెప్పుతో మొసలికి చుక్కలు చూపించిన యువతి !! దెబ్బకు పరార్ !! వీడియో
Apple Computer: ఆపిల్ తొలి కంప్యూటర్ !! వేలం వేస్తే వదులుకుంటారా ?? వీడియో
Hair Stylist : మతిపోయే హెయిర్‌స్టైల్స్ !! జుట్టుని కాన్వాస్‌లా మార్చేస్తోందిగా !! వీడియో
Dog Train: కుక్కల కోసం స్పెషల్ ట్రైన్ !! ఈ పెద్దాయనకు సలామ్ !! వీడియో
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

