Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Train: కుక్కల కోసం స్పెషల్‌ ట్రైన్‌ !! ఈ పెద్దాయనకు సలామ్‌ !! వీడియో

Dog Train: కుక్కల కోసం స్పెషల్‌ ట్రైన్‌ !! ఈ పెద్దాయనకు సలామ్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Nov 22, 2021 | 7:54 PM

అమెరికా టెక్సాస్‌కు చెందిన యూజిన్ బోస్టిక్ అనే 80 ఏళ్ల వృద్ధుడు తన మానవత్వాన్ని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అప్పటి వరకూ తమ ఇళ్లలో ఎంతో ప్రేమగా పెంచుకున్న మూగజీవాలను పోషించలేక కొందరు అర్ధాంతరంగా వదిలేస్తున్నారు.

అమెరికా టెక్సాస్‌కు చెందిన యూజిన్ బోస్టిక్ అనే 80 ఏళ్ల వృద్ధుడు తన మానవత్వాన్ని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అప్పటి వరకూ తమ ఇళ్లలో ఎంతో ప్రేమగా పెంచుకున్న మూగజీవాలను పోషించలేక కొందరు అర్ధాంతరంగా వదిలేస్తున్నారు. దాంతో అనాధలుగా మిగిలిన ఆ మూగజీవాల పాలిట దేవుడుగా నిలిచాడు ఆ పెద్దాయన. టెక్సాస్‌లో అతనికి ఒక తోట ఉంది. రోజూ అక్కడ యూజిన్‌ తోటపని చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అక్కడ చాలామంది తమ కుక్కలను తీసుకొచ్చి ఆ తోట సమీపంలో వదిలేస్తున్నారు. అన్ని రోజులూ టైముకి ఆహారం తింటూ… తమ యజమానుల సమక్షంలో పెరిగిన ఆ కుక్కలు… సడెన్‌గా ఒంటరి అవుతున్నాయి. వాటికి ఆహారం లేకుండా పోతోంది. అది గమనించిన యూజిన్ ఓ నిర్ణయం తీసుకున్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: దొంగతనానికి వచ్చి డాన్స్ చేసాడు !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు.. వీడియో

Viral Video: వింత జంతువు !! బీచ్‌లో వాకింగ్‌ చేస్తోంది !! వీడియో

ఆ చెట్టు కిందకు వెళ్తే చనిపోతారు !! ఎందుకో తెలుసా ?? వీడియో