Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు.. వీడియో
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన అనేక రకాల ఫన్నీ, క్యూట్, షాకింగ్ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఈ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన అనేక రకాల ఫన్నీ, క్యూట్, షాకింగ్ వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఈ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, పెళ్లి అనంతరం బరాత్‌లో వధూవరులు డ్యాన్స్ చేయడం కామన్. ఈ డ్యాన్స్ వీడియోలు కూడా ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వధువు పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసిన ఓ సూపర్ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ పెళ్లికూతురి డ్యాన్స్ వీడియో తప్పకుండా మిమ్మల్ని కూడా ఉర్రూతలూగిస్తుంది. పెళ్లంటేనే సంబరం. బంధువులు, స్నేహితులు అందరూ ఒక్క చోట కనిపించే సమయం. దీంతో ఆ నవ వధువు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఇవి పాత టైర్లు కావు !! బంగారం !!ఎక్కడో తెలుసా ?? వీడియో
Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో
Manchu Lakshmi: మలయాళ సూపర్ స్టార్ భార్యగా మంచు లక్ష్మీ.. వీడియో
గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు !! పోలీసులు ఏంచేశారంటే ?? వీడియో
Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

