Manchu Lakshmi: మలయాళ సూపర్ స్టార్ భార్యగా మంచు లక్ష్మీ.. వీడియో
తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటి మంచు లక్ష్మి. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటి మంచు లక్ష్మి. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హాలీవుడ్‌లోనూ నటించి మెప్పించారు. అయితే తాజాగా ఈ ట్యాలెంటెడ్ హీరోయిన్ మలయాళంలోకి ఎంట్రీ కూడా ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మీనే అధికారికంగా ప్రకటించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా ‘మాన్‌స్టర్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మోహన్‌లాల్ లక్కీ సింగ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం లక్ష్మి ఇందులో మోహన్ లాల్‌కు భార్యగా కనిపించనున్నారట.
మరిన్ని ఇక్కడ చూడండి:
గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు !! పోలీసులు ఏంచేశారంటే ?? వీడియో
Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో
Viral Video: టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు !! ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు హీరోయిన్ ఫిదా !! వీడియో
వెరైటీ ఫుడ్ టిక్కీ రసగుల్లా చాట్ !! టేస్ట్ చేసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో మీరే చూడండి వీడియో
Overnight Soak: ఆరోగ్య సమస్యలు దూరం కావాలంటే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి.. వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

