Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో
భూమి మధ్య భాగాన్ని కోర్ అని, దాని పైన ఉన్న భాగాన్ని మాంటిల్ అని, మనం నివసించే భాగాన్ని క్రస్ట్ అంటారని మనకు తెలుసు. అయితే మనం క్రస్ట్‌లో తవ్వకాలు జరపగలుగుతున్నాం గానీ...
భూమి మధ్య భాగాన్ని కోర్ అని, దాని పైన ఉన్న భాగాన్ని మాంటిల్ అని, మనం నివసించే భాగాన్ని క్రస్ట్ అంటారని మనకు తెలుసు. అయితే మనం క్రస్ట్‌లో తవ్వకాలు జరపగలుగుతున్నాం గానీ… మాంటిల్ జోలికి వెళ్లలేకపోతున్నాం. ఎందుకంటే అది చాలా వేడిగా.. గట్టిగా ఉంటుంది. అలాంటి చోట… కొన్ని ప్రత్యేక ఖనిజాలున్నాయి అనే అంచనా ఉంది. కానీ అవి మనకు చిక్కట్లేదు. వాటిలో ఒకటి డావ్‌మాయిట్ (davemaoite). ఇది మాంటిల్‌లో ఉండే ఖనిజం. ఇలాంటి ఖనిజం… తొలిసారి ఓ వజ్రం లోపల ఉన్నట్లు కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. ఈ న్యూస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డావ్‌మాయిట్ అనేది వజ్రం లాంటిదే… అత్యంత ఎక్కువ ఒత్తిడి పెడితేనే ఇది తయారవుతుంది. ఈ డావ్‌మాయిట్ ఖనిజం… భూమి మాంటిల్‌లో చాలా చోట్ల ఉన్నట్లు అంచనాలున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు !! ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు హీరోయిన్ ఫిదా !! వీడియో
వెరైటీ ఫుడ్ టిక్కీ రసగుల్లా చాట్ !! టేస్ట్ చేసి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో మీరే చూడండి వీడియో
Overnight Soak: ఆరోగ్య సమస్యలు దూరం కావాలంటే వీటిని రాత్రంతా నానబెట్టి తినాలి.. వీడియో
Viral Video: చెప్పుతో మొసలికి చుక్కలు చూపించిన యువతి !! దెబ్బకు పరార్ !! వీడియో
Apple Computer: ఆపిల్ తొలి కంప్యూటర్ !! వేలం వేస్తే వదులుకుంటారా ?? వీడియో
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

