Viral Video: చెప్పుతో మొసలికి చుక్కలు చూపించిన యువతి !! దెబ్బకు పరార్ !! వీడియో
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని పాత వీడియోలు కూడా అప్పుడప్పుడు ట్రెండ్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని పాత వీడియోలు కూడా అప్పుడప్పుడు ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా మొసలికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది. పాత వీడియోను నవంబర్ 11న మళ్లీ పోస్ట్ చెయ్యడంతో… సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చాలా క్రేజీగా ఉంది. ఎవరైనా తమను వేధించినా.. తిక్క వేషాలు వేసినా.. మహిళలు వెంటనే చెప్పుతో అవతలి వ్యక్తి బుద్ది చెబుతారు. అమ్మవారు కాళిగా మారినప్పుడు త్రిశూలం పట్టినట్లు.. ఆడవాళ్లకు కోపం వస్తే వెంటనే చెప్పు తీస్తారు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ యువతి చెప్పుతో మొసలిని భయపెట్టింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ మహిళ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Apple Computer: ఆపిల్ తొలి కంప్యూటర్ !! వేలం వేస్తే వదులుకుంటారా ?? వీడియో
Hair Stylist : మతిపోయే హెయిర్‌స్టైల్స్ !! జుట్టుని కాన్వాస్‌లా మార్చేస్తోందిగా !! వీడియో
Viral Video: వింత జంతువు !! బీచ్‌లో వాకింగ్ చేస్తోంది !! వీడియో
ఆ చెట్టు కిందకు వెళ్తే చనిపోతారు !! ఎందుకో తెలుసా ?? వీడియో
Dog Train: కుక్కల కోసం స్పెషల్ ట్రైన్ !! ఈ పెద్దాయనకు సలామ్ !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

