Hair Stylist : మతిపోయే హెయిర్‌స్టైల్స్ !! జుట్టుని కాన్వాస్‌లా మార్చేస్తోందిగా !! వీడియో
మగువకు అందనాన్ని ఇచ్చేది.. జుట్టు.. జుట్టున్న అమ్మ కొప్పు వేసినా, వాలుజడ వేసినా అందమే. కుందనాల బొమ్మ అందాన్ని వాలు జడ రెట్టింపు చేస్తుంది. జాలువారే పొడవాటి కురులు ఉంటే ఎలాంటి హెయిర్ స్టయిల్స్ అయినా వేసుకోవచ్చు.
మగువకు అందనాన్ని ఇచ్చేది.. జుట్టు.. జుట్టున్న అమ్మ కొప్పు వేసినా, వాలుజడ వేసినా అందమే. కుందనాల బొమ్మ అందాన్ని వాలు జడ రెట్టింపు చేస్తుంది. జాలువారే పొడవాటి కురులు ఉంటే ఎలాంటి హెయిర్ స్టయిల్స్ అయినా వేసుకోవచ్చు. అయితే ఓ 18 ఏళ్ల అమ్మాయి వేసే హెయిర్ స్టయిల్స్‌ని చూస్తే మతిపోక తప్పదు. జుట్టుని ఒక కాన్వాస్ లా వాడేస్తోంది ఈ అమ్మాయి. జర్మనీకి చెందిన మిలెనా టీనేజర్‌గా ఉన్నప్పుడే ఫేమస్ హాలీవుడ్ స్టైలిస్ట్‌లతో కలిసి పనిచేసింది. ఈమెకు చిన్నప్పటి నుంచే జుట్టుతో అల్లికలు వెయ్యడం అంటే ఇష్టం. స్కూల్ డేస్‌లో… ఆరేడేళ్ల వయసులోనే జడలపై చాలా ప్రయోగాలు చేసింది. ట్యూటోరియల్స్ చూసి రకరకాల అల్లికల టెక్నిక్స్ నేర్చుకుంది. ఎంతో కష్టమైన హెయిర్‌స్టైల్స్ కూడా ఈజీగా వేసేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: దొంగతనానికి వచ్చి డాన్స్ చేసాడు !! చివరికి ఏమైందంటే ?? వీడియో
Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు.. వీడియో
Viral Video: వింత జంతువు !! బీచ్‌లో వాకింగ్ చేస్తోంది !! వీడియో
ఆ చెట్టు కిందకు వెళ్తే చనిపోతారు !! ఎందుకో తెలుసా ?? వీడియో
Dog Train: కుక్కల కోసం స్పెషల్ ట్రైన్ !! ఈ పెద్దాయనకు సలామ్ !! వీడియో
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

