Viral Video: దొంగతనానికి వచ్చి డాన్స్ చేసాడు !! చివరికి ఏమైందంటే ?? వీడియో
దొంగలకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. గతంలోలా వారు చోరీలకు పాల్పడేందుకు వీలు చిక్కడం లేదు. పోలీసులు ఎక్కడిక్కడ బెండు తీస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఈజీగా పట్టేస్తున్నారు.
దొంగలకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. గతంలోలా వారు చోరీలకు పాల్పడేందుకు వీలు చిక్కడం లేదు. పోలీసులు ఎక్కడిక్కడ బెండు తీస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఈజీగా పట్టేస్తున్నారు. వీటికి తోడు థర్డ్ ఐ(సీసీ కెమెరాలు) వారికి ప్రాణ సంకంటంగా మారిపోయింది. చిన్న తప్పులు చేసినవారు కూడా ఈజీగా దొరికిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి దొంగతనం చేసి.. సీసీ కెమెరాలు కనిపింగానే.. ఫన్నీగా డ్యాన్స్ చేశాడు. ఇంటర్నెట్‌లో రోజూ విభిన్న రకాలైన వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అందులో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి షాపింగ్ మార్ట్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సైలెంట్‌గా వచ్చి అక్కడే ఉన్న ప్యాకెట్‌ను తన టీ షర్ట్‌లో దాచుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడి కళ్లు ఎదురుగా అమర్చిన సీసీటీవీపై పడ్డాయి. కెమెరా చూడగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తర్వాత కొంత సేపు అక్కడే నిల్చున్నాడు. అనంతరం, అకస్మాత్తుగా డ్యాన్స్ చేస్తూ, దొంగిలించిన ప్యాకెట్‌ను తిరిగి అదే ప్లేసులో పెట్టాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఇవి పాత టైర్లు కావు !! బంగారం !!ఎక్కడో తెలుసా ?? వీడియో
Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో
Manchu Lakshmi: మలయాళ సూపర్ స్టార్ భార్యగా మంచు లక్ష్మీ.. వీడియో
గేదె పాలివ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు !! పోలీసులు ఏంచేశారంటే ?? వీడియో
Rare Diamond: వావ్.. అరుదైన వజ్రం !! అందులో మరో అరుదైన ?? వీడియో
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

